KDP: బద్వేల్ నియోజకవర్గ ఏపీఎంఎఫ్ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో ఆవుల కృష్ణ కిషోర్ నియోజకవర్గ అధ్యక్షుడిగా సురేశ్, వైస్ ప్రెసిడెంట్‌గా రఘు, కార్యదర్శిగా నరసింహులు, ట్రెజరర్‌గా కిశోర్, శ్రీనివాస్ సహాయ కార్యదర్శులుగా ఓబయ్య, రవికుమార్, రాజారెడ్డి, రహిమ్, బాలస్వామి ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా ఎన్నికయ్యారు. వీరిని కార్యవర్గ సభ్యులు శాలువాతో, పూలమాలలతో సత్కరించారు.