GNTR: మేడికొండూరు మండలం సిరిపురం ఉన్నత పాఠశాలలో స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సైకిళ్లు, బ్యాగులు, షూస్ పంపిణీ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా విద్యాశాఖ అధికారి సలీం భాషా పాల్గొన్నారు.