NRPT: సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు 750 మంది పోలీసులతో పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డాక్టర్ వినీత్ అన్నారు. సీఎం బందోబస్తుకు వచ్చిన పోలీసులతో మంగళవారం కోస్గి పట్టణంలోని ఓ ఫంక్షన్ హాలులో సమావేశం నిర్వహించారు. బందోబస్తును పది సెక్టార్లుగా విభజించి ఎస్పీ, డీఎస్పీలను ఇంఛార్జ్‌గా నియమించినట్లు చెప్పారు.