MBNR: BRS 10 సంవత్సరాలు అధికారంలో ఉండి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేకపోయారని ఎంపీ డీకే అరుణ అన్నారు. జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఎంపీ మాట్లాడారు. కాలేశ్వరంపై ఉన్న శ్రద్ధ పాలమూరు, రంగారెడ్డిపై ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. బీజేపీని ప్రశ్నించే హక్కు కేసీఆర్కు లేదన్నారు.