PDPL: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సింగిల్ విండో పాలకవర్గాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. కాల్వ శ్రీరాంపూర్ సొసైటీ ఛైర్మన్గా మంథని సీనియర్ ఇన్స్పెక్టర్ సురేందర్ రెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఇంఛార్జిగా బాధ్యతలు అప్పగించిన అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. తనవంతు మెరుగైన సేవలు, సహకారాలు అందిస్తానని అన్నారు.