W.G: నరసాపురం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి నూతనంగా రెండు ఫ్రీజర్లు కొనుగోలు చేశారు. ఇప్పటికే ఆస్పత్రిలో రెండు ఫ్రీజర్లు ఉన్నాయి. అయితే అత్యవసర సమయాల్లో మృతదేహాలను భద్రపరుచుకునేందుకు అదనంగా ఫ్రీజర్లు లేకపోవడంతో మృతుల బంధువులు నానా ఇబ్బందులు పడేవారు. రూ1.80లక్షలతో రెండు ఫ్రీజర్లను కోయంబత్తూరులో కొనుగోలు చేశారు.