CTR: నగరి దేశమ్మ ఆలయానికి విరాళ మందినట్టు పాలకమండలి సభ్యులు ఇవాళ తెలిపారు. తిరుపతికి చెందిన ప్రొఫెసర్ నాగమ్మ రూ 1,00,016 విలువచేసే చెక్‌ను పాలకమండలి సభ్యుడు మదన్ కుమార్ ఆధ్వర్యంలో అందజేశారు. విరాళం అందజేసిన ఆమెకు సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆలయ అభివృద్ధికి కావాలసిన ఇంకా ఎమైనా సమస్యలు ఉంటే తెలపాలన్నారు.