BDK: భద్రాచలం రాజపేట కాలనీలో శనివారం ఉదయం విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో పట్టణ పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డాక్యుమెంట్స్ లేని వాహనాలను స్టేషన్‌కు తరలించి అనుమతి లేకుండా అమ్ముతున్న మద్యం బాటిల్స్‌ను సీజ్ చేశారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై కఠిన చర్యలు ఉంటాయని ఏఎస్పీ తెలిపారు.