బాలయ్య హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన ‘అఖండ-2’ ప్రీమియర్స్ కలెక్షన్స్‌లో అదరగొట్టింది. నైజాం ప్రాంతంలో ప్రీమియర్స్ బుకింగ్స్‌కు మాస్ రెస్పాన్స్ వచ్చింది. ఇలా కేవలం ప్రీమియర్స్ వసూళ్ళగానే 2.3 కోట్ల షేర్ని రాబట్టినట్లు తెలుస్తోంది. అటు ఏపీలో కూడా ప్రీమియర్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.