VSP: అంగన్వాడీలకు కనీస వేతనం రూ. 26,000 ఇవ్వాలని, మిగిలిన 1,810 మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని కోరుతూ సీఐటీయు ఆధ్వర్యంలో ఇవాళ విశాఖ కలెక్టరేట్ వద్ద వినతిపత్రం సమర్పించారు. విధులకు ఆటంకం కలగకుండా వెంటనే 5జీ ఫోన్లు ఇవ్వాలని, గ్రాట్యూటీ గైడ్లైన్స్ రూపొందించాలని డిమాండ్ చేశారు.