ADB: ఇచ్చోడ మండలంలో తలమద్రి గ్రామ సర్పంచ్‌గా చక్రం శకుంతల, గంగాధర్ 40 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఉప సర్పంచిగా దాసరి అనసూయ, బోజన్న ఎంపికయ్యారు. ఇరువురు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలో సన్మానం అందుకున్నారు. ఎమ్మెల్యే తలమద్రి గ్రామాన్ని అభివృద్ది చేయాలని గ్రామ నాయకులతో పేర్కొన్నారు.