AP: తాను 30 ఏళ్ల క్రితమే ITని ప్రోత్సహించానని, ఇప్పుడు IT నాలెడ్జ్ ఎకానమీగా మారిందని CM చంద్రబాబు అన్నారు. ప్రస్తుతం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా సేవలు అందిస్తున్నామని చెప్పారు. ఇక భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు పోటీపడుతున్నాయని, APకి క్యూ కడుతున్నాయని పేర్కొన్నారు. దేశంలో మైక్రోసాఫ్ట్ రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనుందని తెలిపారు.