వెంకటేష్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రాబోతున్న మూవీకి ‘ఆదర్శ కుటుంబం’ అనే టైటిల్ ఫిక్స్ అయింది. ఈ మేరకు మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్ షేర్ చేశారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై S.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా కనిపించనున్నారు.