BHPL: గణపురం మండలం చెల్పూర్ మేజర్ పంచాయతీ ఎన్నికల్లో భార్యా భర్తలు వార్డు మెంబర్ పదవులకు నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ సర్పంచ్ అభ్యర్థి శోభారాణి చానల్లో భర్త రామారావు 11వ వార్డు, భార్య కృష్ణవేణి 14వ వార్డులో బరిలో ఉన్నారు. గత వారం రోజులుగా ఈ దంపతులు ముమ్మరంగా ప్రచారం చేస్తూ గ్రామస్థులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు.