Pragya Jaiswal: హాట్ ‘థైస్ షో’తో పిచ్చెక్కించిన ప్రగ్యా జైస్వాల్!
టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ప్రగ్యా జైస్వాల్. అమ్మడు చేసిన సినిమాలు తక్కువే అయినా.. ఎక్కువగా గ్లామర్ షో చేయలేదు. కానీ ఇప్పుడు ఫేడవుట్ అవుతున్న సమయంలో.. అమ్మడు ఇచ్చే గ్లామర్ ట్రీట్ ఓ రేంజ్లో ఉంటోంది. తాజాగా ఈ హాట్ బ్యూటీ థైస్ షో కుర్రాళ్లకు పిచ్చెక్కించేలా ఉన్నాయి.
క్రిష్, వరుణ్ తేజ్ ‘కంచె’ సినిమాతో హీరోయిన్గా కెరియర్ స్టార్ట్ చేసింది ప్రగ్యా జైస్వాల్. ఆ తర్వాత చేసిన సినిమాలు అమ్మడికి పెద్దగా ఆఫర్లను తీసుకురాలేదు. కానీ చివరగా అఖండ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకుంది. అయితే ఆ తర్వాత మరో ఆఫర్ అందుకోలేదు ప్రగ్యా. అప్పటి నుంచి సోషల్ మీడియాను హీట్ ఎక్కిస్తునే ఉంది. హాట్ హాట్ ఫోటో షూట్స్‌తో రచ్చ చేస్తోంది. బికినీ ఫోటోలు కూడా షేర్ చేస్తోంది.
అయితే తాజాగా ఈ బోల్డ్ బ్యూటీ థైస్ షో మాత్రం మామూలుగా లేదు. ఐఫా అవార్డుల వేడుకకు అటెండ్ అయిన ఈ ముద్దుగుమ్మ.. రెడ్ కలర్ అవుట్ ఫిట్‌తో ఐఫా వేడుకలో హాట్ హాట్ నడుము అందాలతో కనువిందు చేసింది. అయితే హోటల్‌కి వెళ్లి మార్చుకునేంత టైమ్ లేకపోవడంతో.. కారులోనే మళ్లీ కాస్ట్యూమ్స్ మార్చేసి మరింత బోల్డ్‌గా రెడీ అయిపొయింది. బ్లాక్ కలర్ మినీ స్కర్ట్‌తో రచ్చ లేపింది. అమ్మడు స్కిన్ టోన్ ఓ రేంజ్లో ఉంటుంది కాబట్టి.. బ్లాక్ కలర్లో థైస్ షో మామూలుగా లేదు.
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆమె కారులో కూర్చున యాంగిల్, ఆ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఆమె టెంప్టింగ్ లుక్ కుర్రకారుకు కిర్రెక్కించేలా ఉన్నాయి. మొత్తంగా కారులో ప్రగ్యా జైస్వాల్ దారుణమైన సిట్టింగ్ ఫోజ్.. థైస్ చూసి నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే.. ప్రగ్యా జైస్వాల్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించి చాలా కాలం అవుతోంది. ప్రస్తుతం తెలుగులో ఆమె చేతిలో ఒక్క ఆఫర్ కూడా లేదు. దీంతో దాదాపు ప్రగ్యా సినీ కెరీర్ అయిపోయినట్టేనని అంటున్నారు. అయితే అమ్మడి హాట్ షో చూసి ఎవరైనా మేకర్స్ ఆఫర్స్ ఇస్తారేమో చూడాలి.