NZB: అర్బన్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా గత రెండేళ్లలో సుమారు రూ.130 కోట్ల నిధులు తీసుకురావడంలో విజయం సాధించానని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు.పెండింగ్లో ఉన్న కీలక ప్రాజెక్టుల పూర్తికి ఈ నిధులు మంజూరయ్యాయని, నియోజకవర్గ అభివృద్ధి సీఎంకు నిరంతరం లేఖలురాయడం అసెంబ్లీలో డిమాండ్ చేయడం ద్వారా నిధులను సాధించినట్లు ఎమ్మెల్యే వివరించారు.