KRNL: గోనెగండ్ల బస్ షెల్టర్ వద్ద మూత్రశాల లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్టు, కాంగ్రెస్ మండల నాయకులు, కాశింవలి డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. గోనెగండ్ల నుంచి వందల సంఖ్యలో ప్రయాణికులు ప్రతిరోజు, ప్రయాణించడానికి బస్సుల కోసం వస్తే, బస్సు షెల్టర్‌లో కూర్చోవడానికి బెంచ్‌లు, మూత్రశాల లేక మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్టు తెలిపారు.