JGL: సారంగాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్థానిక సంస్థల ఎన్నికల్లో విధులు నిర్వహించే పోలింగ్ అధికారులకు సోమవారం జిల్లా అదనపు కలెక్టర్ రాజగౌడ్ శిక్షణ తరగతులు నిర్వహించారు. పోలింగ్ అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించి, పలు సూచనలు చేశారు. ఈ సందర్బంగా పోలింగ్ అధికారుల విధులు భాద్యతలపై అవగాహన కల్పించారు.