MBNR: నారాయణపేట నుంచి జడ్చర్లకు వచ్చిన నేహా టిఫిన్ కోసం బస్సు దిగిన తర్వాత ఆటోలో ప్రయాణిస్తుండగా ఫోన్ మర్చిపోయింది. డ్యూటీలో ఉన్న స్టేషన్ మాస్టర్ రవీంద్రనాథ్, ఆర్టీసీ సెక్యూరిటీ గార్డ్ లింగంపేట నరసింహులు ఆటోలో ఫోన్ గుర్తించి నేహాకు తిరిగి అందజేశారు. వారి నిజాయితీని స్థానికులు అభినందించారు.