విజయనగరంలో ఈనెల 14, 15, 16వ తేదీలలో ప్రతిష్టాత్మక మెగా ట్రేడ్ ఫెయిర్ మహోత్సవం లీ పారడైస్లో ఘనంగా ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని మంత్రి శ్రీనివాస్‌కు ప్రెసిడెంట్ ముఖేష్ సోమవారం ఆహ్వాన పత్రికను అందజేశారు. ట్రేడ్ ఫెయిర్‌లో వివిధ రంగాలకు చెందిన ప్రదర్శనలు ఉంటాయాన్నారు.