KMR: ప్రభుత్వ భవనాల, రోడ్ల నిర్మాణాలు చేపడితే వాటికి కావలసిన నీటిని కాంట్రాక్టర్ తన సొంత ఖర్చులతో మున్సిపల్ బోర్ నీటిని వాడుకోవాల్సి ఉంటుంది. కానీ బాన్సువాడకు చెందిన ఓ మాజీ కౌన్సిలర్ ఆ భారాన్ని మున్సిపాలిటీపై వేయగా, అధికారులు చర్యలు తీసుకున్నామన్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా మరో నాయకుడు సోమవారం మున్సిపల్ బోరు నుంచి యదేచ్ఛగా నీటిని తరలించారు.