తిరుపతి: నాయుడుపేట అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం మేనకూరు పారిశ్రామిక వాడలో ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా సీఐ బాబి అవగాహనా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో హెల్మెట్లను కొనుగోలు చేయించి వాహనదారులకు ధరింపచేయడం జరిగింది.ఎస్ఐలు ఆదిలక్ష్మి, భాను ప్రసన్న, సిబ్బంది పాల్గొన్నారు.