KDP: ఇండిగో’ విమానాల సంక్షోభంతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తన సర్వీసులు రద్దైన విషయం విషయం తెలిసిందే. ఈ ప్రభావం రేణిగుంటలో సైతం కనిపించంది. ఇండిగో నిత్యం తిరుపతికి 10-12 సర్వీసులను నడుపుతుంది. ఈ సంక్షోభంతో 6 వరకు విమానాలు రద్దయ్యాయి. ఆదివారం నుంచి పరిస్థితి కుదుట పడింది. దీంతో రేణిగుంటకు పూర్తి స్థాయిలో విమానాలు వస్తున్నట్లు అధికారులు తెలిపారు.