NZB: జక్రాన్పల్లి మండలం మునుపెల్లి గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవం కావడంతో నిజాంబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిని ఆదివారం కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ డీసీఎంఎస్ చైర్మన్ మునుపెల్లి సాయి రెడ్డి, సర్పంచ్ ఉప సర్పంచ్ కార్యవర్గ సభ్యులు తదితరులు ఉన్నారు.