VZM: పేదలు, దివ్యాంగుల సంక్షేమం కోసం ముందుకు వచ్చే సంస్థలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అన్నారు. మండలంలోని మంగళంపాలెంలో ఉన్న శ్రీ గురుదేవ ఛారిటబుల్ ట్రస్ట్ కార్యాలయాన్ని శనివారం ఆయన సందర్శించి, ట్రస్ట్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను పరిశీలించారు.