VSP: ఎల్ఆర్ఎస్, బిపిఎస్ సంబంధిత సేవలకు జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్టు జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ ఎ.ప్రభాకర రావు శనివారం పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. బిపిఎస్ ద్వారా అనుమతి లేని, డివియేషన్ ఉన్న భవనాలకు రెగ్యులరైజేషన్ దరఖాస్తులు 2026 జనవరి 23 వరకు పొడిగించారన్నారు.