BHNG: ఆలేరు మండలం పటేల్ గూడెం గ్రామా సీపీఐ(ఎం), బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గ్యార రాజు విజయాన్ని కాంక్షిస్తూ జిల్లా నాయకులు ఎం.ఏ ఇక్బాల్ ఇంటింటి ప్రచారం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్పంచ్ అభ్యర్థిగా పోటీచేస్తున్న గ్యార రాజును అధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.