TPT: తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు శ్రీవాణి, ఎస్ఈడీ టికెట్లు ఆన్లైన్లో నిన్న విడుదల చేశారు. రోజుకు 1500 టికెట్ల చొప్పున 10,500 విడుదల చేయగా 1.10 గంటల్లోనే బుకింగ్ అయ్యాయి. రూ.300 ఎస్ఈడీ టికెట్లు 1.05 లక్షలు విడుదల చేయగా 20 నిమిషాల వ్యవధిలోనే భక్తులు బుక్ చేసుకున్నారు.