HYDలోని మహేష్ బాబు AMB సినిమాస్ మాల్లో టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా సందడి చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను AMB సినిమాస్ నెట్టింట షేర్ చేసింది. ‘బంతిని స్టేడియం వెలుపలికి పంపడంలోనే కాకుండా.. వినోదం కోసం సరైన స్థలాన్ని ఎంచుకోడంలో కూడా హార్దిక్ పాండ్యా తన ఆల్ రౌండర్ ప్రతిభను చూపించాడు’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.