VZM: డాక్టర్ బీఆర్.అంటేడ్కర్ బలహీన వర్గాలకు ఆశాజ్యోతని, భారతీయుల గుండెల్లో చిరస్మరణీయుడు వంగర MPP సురేశ్ ముఖర్జీ అన్నారు. ఇవాళ స్దానిక బస్టాండ్ ఆవరణ వద్ద అంబేడ్కర్ వర్ధంతిని నిర్వహించి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగం ద్వారా అందరికీ స్వేచ్చ కల్పించిన ఘనత అంబేడ్కర్కే దక్కిందన్నారు.