ప్రస్తుత గజిబిజి లైఫ్స్టైల్లో చాలా మంది విటమిన్ డి లోపానికి గురవుతున్నారు. ఇది ఎముకలు గుళ్లబారడం, వెన్ను నొప్పితో పాటు ఇమ్యూనిటీ బలహీనపడేలా చేస్తుంది. ఈ పిరస్థితిని అధిగమించేందుకు రోజూ ఉదయం కనీసం 15ని పాటు శరీరానికి సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి. విటమిన్ డి పుష్కలంగా ఉండే సాల్మన్, ట్యూనా చేపలు, పాలు, గుడ్లు, పుట్టగొడుగులను ఎక్కువగా తీసుకోవాలి.