TG: తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌పై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్‌పై సీఎం.. అధికారులకు పలు సూచనలు చేశారు. గ్లోబల్ సమ్మిట్ పూర్తిగా ఆర్థిక సదస్సు అని, భవిష్యత్ వృద్ధి ప్రణాళికలకు ప్రాధాన్యమివ్వాలి. విజన్ డాక్యుమెంట్ డిజిటల్‌గా అందుబాటులో ఉండాలని చెప్పారు. విమానాల రద్దు నేపథ్యంలో HYD సర్వీసులకు ఆటకం కలగకుండా చూడాలన్నారు.