MDK: తూప్రాన్‌లో రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారుల సమావేశం నిర్వహించినట్లు తూప్రాన్ ఆర్డిఓ జయచంద్రారెడ్డి తెలిపారు. ఓటర్లు ఎలాంటి ఒత్తిడిలు లేకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా వాతావరణం కల్పిస్తున్నట్లు తెలిపారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు, నిర్వాణపై వివరించారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనలు కచ్చితంగా పాటించాలన్నారు.