MDK: సీఎంఆర్ డెలివరీ ప్రక్రియలో మిల్లర్లు అలసత్వం విడాలని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ పేర్కొన్నారు. కలెక్టరేట్లో జిల్లా పౌరసరఫరాల అధికారి నిత్యానంద్, సివిల్ సప్లై డీఎం జగదీష్, రైస్ మిల్లర్లతో సమీక్ష నిర్వహించారు. మిల్లుల వారీగా కేటాయించిన ధాన్యం ఇప్పటివరకు అప్పగించిన బియ్యం వివరాలను తెలుసుకున్నారు. మిల్లర్లు రోజువారి టార్గెట్లను పూర్తి చేయాలన్నారు.