MNCL: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నెన్నెల పోలీస్ స్టేషన్ పరిధిలోని నెన్నెల, మైలారం గ్రామాలలో ఎస్సై ప్రసాద్ ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ ప్లాగ్ మార్చ్‌లో బెల్లంపల్లి ఏసీపీ రవి కుమార్ పాల్గొని, అధికారులు, సిబ్బందితో కలిసి ముఖ్యమైన రహదారులు, గ్రామాలలోని వాడలలో ప్రజలకు పోలీస్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని నమ్మకం కల్పించారు.