VZM: గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా “అభ్యుదయం సైకిల్ యాత్ర” తెర్లాం మండలంలో శుక్రవారం కొనసాగింది. విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి ఆదేశాలు, ఎస్పీ ఏఆర్ దామోదర్ ఉత్తర్వులతో నెమలాం జంక్షన్ వద్ద యాత్ర ప్రారంభమైంది. సుమారు 500 మంది విద్యార్థులు, యువత పాల్గొని డ్రగ్స్ వ్యతిరేక నినాదాలు చేశారు. ఇందులో 700 మంది విద్యార్థులు పాల్గొన్నారు.