క్యాంటమ్ వ్యాలీగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. స్పేస్, డ్రోన్ సిటీ తీసుకొస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే రెండేళ్లలో ఎయిర్, డ్రోన్ ట్యాక్సీలు తీసుకొస్తామని చెప్పారు.
Tags :