VZM: కొత్తవలస గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ – డాక్టర్ విజయశ్రీ ఉప్పలపాటి మెమోరియల్ క్యాన్సర్ ఆస్పత్రిని హోం మంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఇవాళ సందర్శించారు. దివ్యాంగులకు ఉచిత సేవలు అందిస్తున్న దేవాలయం లాంటి ప్రాంతానికి రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు, పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు.