VZM: విద్యలో విలువలు, హోలిస్టిక్ డెవలప్మెంట్ అత్యంత ముఖ్యమని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అన్నారు. గంట్యాడ కేజీబీవీలో శుక్రవారం జరిగిన మెగా పేరెంట్, టీచర్ మీట్లో ఆయన పాల్గొన్నారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు కలిసి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.