KDP: సీ.కే దినే(M) నియర్ క్సమ్ మిల్లు జింకలవంక ఎస్టీ ఎరుకుల వీధిలో రోడ్లు దారుణంగా తయారయ్యాయి. సమస్యను అధికారులు దృషికి ఎన్ని సార్లు తీసుకువెళ్లిన ప్రయోజనం లేకుండా పోతోందని స్థానికులు మండిపడుతున్నారు. వర్షం కురిస్తే రోడ్డు బురదమయంగా వారి ఇబ్బందులు పడుతున్నమని తెలిపారు. పిల్లలు స్కూల్స్‌కు ఈ మార్గం గుండా వెళ్లలేకపోతున్నారని ఆవేదని వ్యక్తం చేస్తున్నారు.