W.G: కాంట్రాక్టు ప్రాతిపదికన ఉపాధ్యాయుల నియమాకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తణుకు మండల విద్యాశాఖ అధికారి డీ.మురళి సత్యనారాయణ తెలిపారు. తణుకు జడ్పీ బాయ్స్ హై స్కూల్లో ఇంగ్లీష్ బోధించడానికి, జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో సంస్కృతం బోధించడానికి అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు చెప్పారు.