E.G: రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ , రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ రాజమండ్రి ప్రసాద్ ఆదిత్య మాల్‌ను గురువారం రిబ్బన్ కట్ చేసి గ్రాండ్‌గా ప్రారంభించారు. అనంతరం ఆదిత్య మాల్ యాజమాన్యం మెగా DTS స్క్రీన్కు జ్యోతి ప్రజ్వల నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.