బెంగళూరులోని ఒక హౌసింగ్ సొసైటీ నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణపై ఇద్దరు యువకులపై రూ.5,000 జరిమానా విధించారు. OCT 31, 2025న జరిగిన ఈ ఘటన SMలో వైరల్ అవుతోంది. రాత్రి.. ఆ యువకుల ఫ్లాట్లో ఇద్దరు యువతులు అతిథులుగా ఉండటమే ఈ జరిమానాకు కారణం. మెయింటెనెన్స్ ఫీజు చెల్లిస్తున్నా, కేవలం బ్యాచిలెర్స్పైనే వివక్ష చూపిస్తున్నారని ఆ యువకులు ఆవేదన వ్యక్తం చేశారు.