AP: రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కూడా స్కామేనని YCP అధినేత జగన్ అన్నారు. ‘ప్రైవేట్ పరం అయ్యాక సిబ్బందికి ప్రభుత్వ జీతాలిస్తారట. రెండేళ్లపాటు రూ.140 కోట్లు జీతాల కింద ఇస్తామంటున్నారు. భూమి, భవనాలు, స్టాఫ్ అంతా ప్రభుత్వానిది.. ఓనర్స్ ప్రైవేట్ వాళ్లు. చంద్రబాబు వచ్చాకే ప్రభుత్వ స్కూళ్లలో కలుషిత ఆహారం తిని 29 మంది విద్యార్థులు చనిపోయారు’ అని చెప్పారు.