ADB: నార్నూర్ మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గురువారం ఆదిలాబాద్లో జరగనున్న సీఎం సభకు భారీసంఖ్యలో తరలివెళ్లారు. వివిధ గ్రామాల ప్రజలు రెండేళ్ల ప్రజాపాలన విజయోత్సవ సభకు హాజరయ్యారు. జిల్లాకు ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో జాదవ్ యువరాజ్, విట్టల్, నాందేవ్, దిలీప్ ఉన్నారు.