HYD: GHMCలో 27 పురపాలికల విలీనానికి సంబంధించి, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ కీలక ఆదేశాలు జారీ చేస్తూనే డిప్యూటీ కమిషనర్లకు డిసెంబర్ 5 డేడ్ లైన్ విధించారు. విలీనానికి సంబంధించిన అన్ని రికార్డులను డిసెంబర్ 5 లోపు సబ్మిట్ చేయాలని, అంతేగాక మిగతా ఆదేశాలను సైతం అమలు చేయాలని సూచించారు. ఈ ప్రొసీడింగ్ పత్రాలను మేడ్చల్, రంగారెడ్డి జిల్లా అధికారులకు పంపారు.