KNR: టీడీపీ కరీంనగర్ పార్లమెంటు మాజీ ఉపాధ్యక్షులు అన్నాడి నరేందర్ రెడ్డి నానమ్మ అన్నాడి శాంతమ్మ ఇటీవల స్వర్గస్తులయ్యారు. ఇవాళ దశ దినకర్మ సందర్భంగా వారి స్వగ్రామం గన్నేరువరం మండలం, చొక్కారావుపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన చిత్రపటానికి టీడీపీ కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షులు మోతె రాజిరెడ్డి నివాళులర్పించి, శ్రద్ధాంజలి ఘటించారు.