ELR: నిడమర్రు భవిత కేంద్రంలో బుధవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు కేకులు కట్ చేసి మిఠాయిలు పంచారు. AEO శేషగిరిరావు దివ్యాంగులకు అందుతున్న సౌకర్యాలు, 10వ పబ్లిక్ పరీక్షలలో మార్కుల రాయితీలను వివరించారు. ఈ కార్యక్రమంలో HM నరేష్ బాబు, ప్రత్యేక ఉపాధ్యాయురాలు నవ్యశ్రీ, క్రాంతి పాల్గొన్నారు.