రాయ్పూర్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా ఐదు వికెట్లు కోల్పోయింది. విరాట్ కోహ్లీ (102), రుతురాజ్ గైక్వాడ్ (105) సెంచరీలతో రాణించారు. దీంతో భారత్ 42 ఓవర్లకు 295 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్లో కేఎల్ రాహుల్ (29*), జడేజా (2*) ఉన్నారు.