VSP: యువ హీరో రోషన్ కనకాల, దర్శకుడు సందీప్ రాజ్ కాంబోలో రూపొందిన మోగ్లీ (2025) డిసెంబర్ 12న విడుదల కానుంది. బుధవారం విశాఖలో జరిగిన ప్రమోషన్లో ఇది ప్రేమ-పోరాటాల కలబోతతో ఉన్న యూనిక్ ఫిల్మ్ అని యూనిట్ తెలిపింది. హర్ష కామెడీ, కాళ భైరవ సంగీతం ముఖ్య ఆకర్షణలు అని అన్నారు. హీరోయిన్ సాక్షి డెఫ్-మ్యూట్ పాత్రలో కనిపించనున్నారు.